కదిరి అకాడమిక్సె లెబ్రేషన్స్

సత్యసాయి జిల్లా 

కదిరి 

కదిరి లో  వాల్మీకి స్కూల్లో  విద్యార్థులు అకాడమిక్ సెలెబ్రేషన్స్నీ చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది

ఆ స్కూల్ కరోస్పాండంట్ అనిల్ కుమార్ రెడ్డి  ఆ ప్రోగ్రాం నీ ఏర్పాటు చేయడం జరిగింది 

ఆ స్కూల్ విద్యార్థులు పాటలతో మరియు డాన్సలతో వారి ఆనందని వదులు లేకుండా పోయింది